కొవిడ్–19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ లిమిటెడ్ కోటి రూపాయలు విరాళం ఇచ్చింది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వెళ్లిన సంస్థ ఎండీ సి.శ్రీధర్.. విరాళానికి సంబంధించిన చెక్కును సీఎం జగన్ కు అందించారు.
ఇదీ చూడండి: