ఆయేషా మీరా హత్య కేసుపై జాతీయ ఎస్సీ కమిషన్ విచారణ చేపట్టనుంది. మధ్యాహ్నం నుంచి గంటల నుంచి విచారణ జరగనుంది. దిల్లీలోని జాతీయ ఎస్సీ కమిషన్ ప్రధాన కార్యాలయంలో విచారణ ఉంటుందని కమిషన్ తెలిపింది. విచారణకు ఏపీ తరఫున పోలీసు అధికారులు హాజరుకానున్నారు. కేసు పత్రాలను కమిషన్‌కు అందించనున్నారు. విచారణకు సత్యంబాబు కుటుంబసభ్యులు, ఎస్సీ నేతలు రానున్నారు.
ఇదీ చదవండి: VIVEKA MURDER CASE : కొనసాగుతున్న విచారణ... కడపకు శివశంకర్‌రెడ్డి తరలింపు