జాతీయ పుస్తక వారోత్సవాలు విజయవాడ గవర్నర్‌పేటలోని సీవీఆర్ పాఠశాల ఆవరణలో ప్రారంభమయ్యాయి. ఈనెల 29వ తేదీ వరకు ఈ ప్రదర్శన కొనసాగనుంది. పుస్తక ప్రియులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజయవాడ బుక్ ఫెస్టివ్ సొసైటీ అధ్యక్షుడు కె.లక్ష్మయ్య కోరారు. పబ్లిక్ లైబ్రరీస్ డైరెక్టర్ డి.దేవానందరెడ్డి, కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కె.నాగరాజు.. పుస్తక ప్రదర్శను లాంఛనంగా ప్రారంభించారు.
ఇదీ చదవండి: వైద్య విద్య ప్రవేశాలకు ఎన్టీఆర్ వర్సిటీ నోటిఫికేషన్ విడుదల