ప్రకాశం జిల్లా చీరాలలో మాస్క్ పెట్టుకోలేదని దళిత యువకుడు కిరణ్‌కుమార్‌ను.. పోలీసులు కొట్టి చంపి ఏడాదయినా నిందితులపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. బాధిత కుటుంబానికి రూ. 50లక్షలు పరిహారం ఇవ్వాలని లోకేశ్ డిమాండ్ చేశారు.
"ఎస్సీలంటే జగన్ రెడ్డికి ఎందుకింత కక్ష. తల్లి ,తండ్రి, చెల్లెళ్లల్ని కంటికి రెప్పలా కాపాడే కిరణ్‌ని వైకాపా సెక్షన్ కింద కిరాతకంగా చంపడానికి బులుగు ఖాకీలకు మనసెలా ఒప్పింది. జగన్‌రెడ్డి ఫ్యాక్షన్ పాలనలో ఎస్సీలకు బతికే హక్కులేదా. మాస్క్ పెట్టుకోకపోవడం నేరమైతే, రోజూ మాస్క్ పెట్టుకోని జగన్‌రెడ్డికి ఏ శిక్ష విధిస్తారు. కిరణ్ హత్య వెనుకున్న కారణాలపై దర్యాప్తు జరిపి హంతకులైన ఎస్ఐ, కానిస్టేబుళ్లను శిక్షించాలి." -నారా లోకేశ్.
కిరణ్ ప్రథమ వర్ధంతి సందర్భంగా అతని కుటుంబ సభ్యుల ఆవేదనకు సంబంధించిన ఓ వీడియోను తన ట్విట్టర్ కు జత చేశారు.
-
తల్లి,తండ్రి, చెల్లెళ్లల్ని కంటికి రెప్పలా కాపాడే కిరణ్‌ని కిరాతకంగా చంపడానికి మనసు ఎలా ఒప్పింది? జగన్‌రెడ్డి ఫ్యాక్షన్ పాలనలో దళితులకు బతికే హక్కులేదా? మాస్క్ పెట్టుకోకపోవడం నేరమైతే, వైసీపీ సెక్షన్ కింద దళిత యువతేజం కిరణ్‌కుమార్‌ని..(2/4)
— Lokesh Nara (@naralokesh) July 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">తల్లి,తండ్రి, చెల్లెళ్లల్ని కంటికి రెప్పలా కాపాడే కిరణ్‌ని కిరాతకంగా చంపడానికి మనసు ఎలా ఒప్పింది? జగన్‌రెడ్డి ఫ్యాక్షన్ పాలనలో దళితులకు బతికే హక్కులేదా? మాస్క్ పెట్టుకోకపోవడం నేరమైతే, వైసీపీ సెక్షన్ కింద దళిత యువతేజం కిరణ్‌కుమార్‌ని..(2/4)
— Lokesh Nara (@naralokesh) July 21, 2021తల్లి,తండ్రి, చెల్లెళ్లల్ని కంటికి రెప్పలా కాపాడే కిరణ్‌ని కిరాతకంగా చంపడానికి మనసు ఎలా ఒప్పింది? జగన్‌రెడ్డి ఫ్యాక్షన్ పాలనలో దళితులకు బతికే హక్కులేదా? మాస్క్ పెట్టుకోకపోవడం నేరమైతే, వైసీపీ సెక్షన్ కింద దళిత యువతేజం కిరణ్‌కుమార్‌ని..(2/4)
— Lokesh Nara (@naralokesh) July 21, 2021
-
కుటుంబానికి తీరనిశోకం మిగిల్చి, జీవనాధారమైన చెట్టంత కొడుకుని కబళించిన జగన్‌రెడ్డి ప్రభుత్వం... ఆ కుటుంబానికి 50 లక్షలు పరిహారం ఇవ్వాలి.(4/4)
— Lokesh Nara (@naralokesh) July 21, 2021 (3 and 4)" class="align-text-top noRightClick twitterSection" data="
(3 and 4)">కుటుంబానికి తీరనిశోకం మిగిల్చి, జీవనాధారమైన చెట్టంత కొడుకుని కబళించిన జగన్‌రెడ్డి ప్రభుత్వం... ఆ కుటుంబానికి 50 లక్షలు పరిహారం ఇవ్వాలి.(4/4)
— Lokesh Nara (@naralokesh) July 21, 2021
(3 and 4)కుటుంబానికి తీరనిశోకం మిగిల్చి, జీవనాధారమైన చెట్టంత కొడుకుని కబళించిన జగన్‌రెడ్డి ప్రభుత్వం... ఆ కుటుంబానికి 50 లక్షలు పరిహారం ఇవ్వాలి.(4/4)
— Lokesh Nara (@naralokesh) July 21, 2021
ఇదీ చదవండి:
Police-Maoist firing: విశాఖ అటవీప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు