ETV Bharat / city

ఒక్క అవకాశం ఇస్తే.. ఉన్న కంపెనీలు పోయాయి: నారా లోకేశ్​ - latest news on nara lokesh

సీఎం జగన్‌కి ఒక్క అవకాశం ఇస్తే... ఉన్న కంపెనీలు, ఉద్యోగాలు పోయాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ ఎద్దేవా చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని యువ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

nara lokesh fires on cm jagan
టీఎన్​ఎస్​ఎఫ్​ సదస్సు
author img

By

Published : Feb 17, 2020, 7:08 PM IST

టీఎన్​ఎస్​ఎఫ్​ సదస్సులో లోకేశ్​

అభివృద్ధి వికేంద్రీకరణను గడచిన ఐదేళ్లలోనే తెదేపా చేసి చూపిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ అన్నారు. టీఎన్​ఎస్​ఎఫ్​ సదస్సు ఆయన మాట్లాడారు. వైకాపా నేతలు విశ్వవిద్యాలయాలను రాజకీయ వేదికగా మార్చేశారని లోకేశ్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. కియా యాజమాన్యాన్ని వైకాపా ఎంపీ బెదిరించినందుకే... పక్క రాష్ట్రాలకు తరలివెళ్లే యోచనలో ఆ సంస్థ పడిందన్నారు.

ఇదీ చదవండి : 'నాడు రావాలి జగన్ అన్నారు... నేడు పోవాలి అంటున్నారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.