ETV Bharat / city

బిహార్​తో మన రాష్ట్రం పోటీ పడుతోంది: లోకేశ్

author img

By

Published : Feb 25, 2020, 10:53 PM IST

తెలుగుదేశం హయాంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఉత్తమ రాష్ట్రాలతో పోటీ పడితే... ఇప్పుడు తుగ్లక్ పాలనలో బిహార్​తో పోటీ పడే పరిస్థితికి దిగజారిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ విమర్శించారు.

బీహార్​తో మన రాష్ట్రం పోటీ పడుతోంది:లోకేశ్

రాష్ట్రానికి వచ్చే వచ్చే కంపెనీలను వద్దు పొమ్మంటూ, ఉన్న కంపెనీలను ప్రభుత్వం తరిమేస్తుందని నారా లోకేశ్ ఆక్షేపించారు. తెదేపా కేంద్ర కార్యాలయంలో తెలుగు యువత వర్క్ షాప్​లో లోకేశ్ పాల్గొన్నారు. నిరుద్యోగులకు అండగా నిలిచిన నిరుద్యోగ భృతి కార్యక్రమాన్ని ఎత్తేసి యువత వ్యతిరేకిగా జగన్ నిలిచారని మండిపడ్డారు. రాష్ట్ర యువతకి తీరని నష్టం చేస్తున్న వైకాపా ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ యువతకి అండగా పోరాటానికి సిద్ధం అవ్వాలని తెలుగు యువత నాయకులకు లోకేశ్​ దిశానిర్దేశం చేశారు.

nara lokesh about ysrcp govt

ఇదీచదవండి: ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.