CBN, LOKESH ON AKANDA MOVIE SUCCESS:నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా విజయం సాధించడం పట్ల తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనివాసరావు, చిత్ర యూనిట్ సభ్యులకు, అభిమానులకు ట్విట్టర్లో అభినందనలు తెలిపారు.
-
అఖండ విజయం సాధించిన “అఖండ” సినిమా హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనివాసరావు, చిత్ర యూనిట్ సభ్యులకు, అభిమానులకు అభినందనలు.#Akhanda
— N Chandrababu Naidu (@ncbn) December 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">అఖండ విజయం సాధించిన “అఖండ” సినిమా హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనివాసరావు, చిత్ర యూనిట్ సభ్యులకు, అభిమానులకు అభినందనలు.#Akhanda
— N Chandrababu Naidu (@ncbn) December 2, 2021అఖండ విజయం సాధించిన “అఖండ” సినిమా హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనివాసరావు, చిత్ర యూనిట్ సభ్యులకు, అభిమానులకు అభినందనలు.#Akhanda
— N Chandrababu Naidu (@ncbn) December 2, 2021
అఖండమైన ఊర మాస్ హిట్ కొట్టిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అభినందించారు. బాలా మావయ్య, దర్శకుడు బోయపాటి శ్రీను, సంగీత దర్శకుడు తమన్, నటీనటులు, చిత్ర బృందానికి లోకేశ్ తన అభినందనలు తెలిపారు. ఎక్కడ విన్నా ఒక్కటే మాట.. జై బాలయ్యా అని వినిపిస్తోందనటూ ట్వీట్ చేశారు.
-
అఖండమైన ఊర మాస్ హిట్ కొట్టిన బాలా మావయ్య, దర్శకుడు #BoyapatiSreenu, సంగీత దర్శకుడు @MusicThaman, నటీనటులు, చిత్ర బృందానికి అభినందనలు. ఎక్కడ విన్నా ఒక్కటే మాట...జై బాలయ్యా. #Akhanda #BalaKrishna pic.twitter.com/THN7mSGs6i
— Lokesh Nara (@naralokesh) December 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">అఖండమైన ఊర మాస్ హిట్ కొట్టిన బాలా మావయ్య, దర్శకుడు #BoyapatiSreenu, సంగీత దర్శకుడు @MusicThaman, నటీనటులు, చిత్ర బృందానికి అభినందనలు. ఎక్కడ విన్నా ఒక్కటే మాట...జై బాలయ్యా. #Akhanda #BalaKrishna pic.twitter.com/THN7mSGs6i
— Lokesh Nara (@naralokesh) December 2, 2021అఖండమైన ఊర మాస్ హిట్ కొట్టిన బాలా మావయ్య, దర్శకుడు #BoyapatiSreenu, సంగీత దర్శకుడు @MusicThaman, నటీనటులు, చిత్ర బృందానికి అభినందనలు. ఎక్కడ విన్నా ఒక్కటే మాట...జై బాలయ్యా. #Akhanda #BalaKrishna pic.twitter.com/THN7mSGs6i
— Lokesh Nara (@naralokesh) December 2, 2021