సామాజిక మాధ్యమంలో చురుగ్గా ఉండే.. తెదేపా ఎంపీ కేశినేని నాని బందరు పోర్టు విషయంలో సీఎం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. కానీ ఈ పోర్టును తెలంగాణాకో, వాన్పిక్కో లేక ఇతర ప్రైవేట్ వారికో ధారాదత్తం చేయకుండా చిత్తశుద్ధి నిరూపించుకోవాలని చురక అంటించారు.
సీఎం జగన్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నా : కేశినేని నాని - సీఎం జగన్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నా
బందరు పోర్టు అభివృద్ధి రాయితీ ఒప్పందాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. ఈ విషయంలో జగన్ నిర్ణయాన్ని తాను సమర్థిస్తున్నానని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని ట్వీట్ చేశారు.
సీఎం జగన్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నా : కేశినేని నాని
సామాజిక మాధ్యమంలో చురుగ్గా ఉండే.. తెదేపా ఎంపీ కేశినేని నాని బందరు పోర్టు విషయంలో సీఎం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. కానీ ఈ పోర్టును తెలంగాణాకో, వాన్పిక్కో లేక ఇతర ప్రైవేట్ వారికో ధారాదత్తం చేయకుండా చిత్తశుద్ధి నిరూపించుకోవాలని చురక అంటించారు.
Intro:చిత్తూరు జిల్లా పుత్తూరు పట్టణంలోని శ్రీ ద్రౌపదీ సమేత ధర్మరాజులు ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి శుక్రవారం వరలక్ష్మీ వ్రతం పురస్కరించుకొని స్థానిక శ్రీ కామాక్షి సమేత శ్రీ సదాశివ రుద్రా ఆలయం నుంచి నంది సేవ కార్యక్రమం నిర్వహించారు అనంతరం సారి అర్జునుడు తపస్సు మాను అధిరోహించారు ఈ సందర్భంగా పిల్లలు లేని మహిళలు అర్జునుడు తపస్సు మాను ముందు వారి పడి పూలు పళ్ళు విభూది కోసం ఎగబడ్డారు ఈ కార్యక్రమంలో లో
Body:నగరి
Conclusion:8008574570
Body:నగరి
Conclusion:8008574570
TAGGED:
కేశినేని నాని