ETV Bharat / city

హైదరాబాద్​లో సీఏఏ, ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా భారీ సభ

author img

By

Published : Jan 4, 2020, 11:08 PM IST

హైదరాబాద్ లో సీఏఏ, ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా ముస్లింలు భారీ సభ నిర్వహించారు. ఇప్పటికే పలు ప్రాంతాల నుంచి భారీగా తరలివస్తున్నారు. సభావేదిక వద్దకు భారీగా ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు.

హైదరాబాద్​లో సీఏఏ, ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా భారీ సభ
హైదరాబాద్​లో సీఏఏ, ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా భారీ సభ

హైదరాబాద్‌ ఇందిరాపార్క్ వద్ద ముస్లింల సమావేశం జరిగింది. సీఏఏ, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా ముస్లింలు సభ నిర్వహించారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి ముస్లింలు భారీగా తరలివచ్చారు. ధర్నాచౌక్‌ వద్ద కేవలం సభకు మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. సభావేదిక వద్దకు భారీగా ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు.

ఇవీ చూడండి: పౌర ఎఫెక్ట్: 46 మందికి యూపీ సర్కార్​ నోటీసులు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.