ETV Bharat / city

Municipal Results: వందకు 97 మార్కులు వేశారు.. ఫలితాలపై సీఎం జగన్‌ ట్వీట్ - మున్సిపల్ ఎన్నికల్లో వైకాపా విజయకేతనం

cm jagan tweet on municipal election
cm jagan tweet on municipal election
author img

By

Published : Nov 17, 2021, 4:52 PM IST

Updated : Nov 17, 2021, 6:50 PM IST

16:42 November 17

దేవుడి దయ, ప్రజల దీవెనలతోనే ఇంతటి ఘన విజయం: సీఎం జగన్‌

  • దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు... ఇవే ఈ రోజు ఇంతటి ఘన విజయాన్ని అందించాయి. గ్రామంతో పాటు నగరం కూడా పనిచేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలిచింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో 100కు 97 మార్కులు వేసిన అవ్వాతాతలు, అక్కాచెల్లెళ్ళు, సోదరులందరికీ ధన్యవాదాలు.

    — YS Jagan Mohan Reddy (@ysjagan) November 17, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

దేవుడి దయ, ప్రజల దీవెనలతోనే పురపాలిక ఎన్నికల్లో ఇంతటి ఘన విజయం(cm jagan on municipal election) సాధించామని ముఖ్యమంత్రి జగన్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో అండగా నిలిచిన అవ్వాతాతలు, అక్కాచెల్లెళ్లు, సోదరులకు జగన్​ ధన్యవాదాలు(cm jagan say thanks to supporters of municipal elections) తెలిపారు. మా ప్రభుత్వానికి పట్టణ, గ్రామీణ ప్రజలు అండగా నిలిచి.. వైకాపా పనితీరుకు వందకు 97 మార్కులు వేశారని కొనియాడారు. ఈ మేరకు జగన్​ ట్వీట్(cm jagan tweet on municipal election) చేశారు.

ఇదీ చదవండి

Election Results: ‘పుర’ ఓట్ల కౌంటింగ్‌.. ఎక్కడెక్కడ ఏయే పార్టీలు గెలిచాయంటే..?

Last Updated : Nov 17, 2021, 6:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.