ETV Bharat / city

పరీక్షలు వాయిదా వేయడం మంచి నిర్ణయం: ఎంపీ రఘురామ - పరీక్షల వాయిదాపై ఎంపీ రఘురామకృష్ణరాజు కామెంట్స్

పరీక్షలను వాయిదా వేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి సకాలంలో మంచి నిర్ణయం తీసుకున్నందుకు ఎంపీ రఘురామకృష్ణరాజు అభినందనలు తెలిపారు. పరీక్షలు వాయిదా పడతాయనే పూర్తి విశ్వాసం తనకుందని వ్యాఖ్యానించారు.

mp raghurama krishna raju about exams cancellation
mp raghurama krishna raju about exams cancellation
author img

By

Published : May 3, 2021, 2:57 AM IST

పరీక్షల వాయిదాపై ప్రభుత్వానికి ఎంపీ రఘురామకృష్ణరాజు అభినందనలు తెలిపారు. పరీక్షల వాయిదా కోసం.. ప్రయత్నాలు చేసిన చంద్రబాబునాయుడు, నారా లోకేశ్, కేఏ పాల్​కు కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని, పరీక్షలు వాయిదా పడతాయని తనకు పూర్తిగా విశ్వాసం ఉందన్నారు.

ఇదీ చదవండి: సెకండ్ వేవ్: రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు వాయిదా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.