..
పార్లమెంట్ ఆవరణలో ఎన్టీఆర్ వర్ధంతి.. ఎంపీ కనకమేడల నివాళి - NTR death anniversary news
తెదేపా వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 25వ వర్ధంతిని పార్లమెంట్ ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ పాల్గొన్నారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలవేసి నివాళులర్పించారు.
ఎన్టీఆర్ వర్ధంతి
..