కరోనా నివారణ సహాయ చర్యలకు తన వంతు సహాయం అందించేందుకు తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ ముందుకు వచ్చారు. తన ఎంపీ నిధుల నుంచి కోటి రూపాయలను కృష్ణా జిల్లాకు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. అలాగే ప్రధానమంత్రి సహాయనిధికి ఒక నెల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.
ఇవీ చదవండి: