గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డిని ఎంపీ గల్లా జయదేవ్ కలిశారు. తెదేపా నాయకులు అక్రమ అరెస్టులు, దాడుల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఎంపీ గల్లా కోరారు. పోలీసులకు అన్ని విధాలా సహకరిస్తామని ఎంపీ తెలిపారు. పార్టీలకు అతీతంగా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తామని ఎస్పీ చెప్పారని గల్లా వివరించారు.
ఇదీ చూడండి