ETV Bharat / city

'ఆధారాలతో ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదు'

ఎన్నికల సంఘానికి వీడియో ఆధారాలతో సహా ఫిర్యాదులు ఇస్తే... పరిశీలించేందుకు సమయం సరిపోదని కమిషనర్ అంటున్నారని ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి దుయ్యబట్టారు. ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికలు నిర్వహించలేనప్పుడు వాయిదా ఎందుకు వేయరని నిలదీశారు. కేంద్ర ఎన్నికల సంఘం సాయం ఎందుకు తీసుకోరని ప్రశ్నించారు. ఎన్నికలు ఎందుకు నిర్వహిస్తున్నారో అర్ధం కావట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెనాలిలో వైకాపా నేతలు దొంగల్లా వ్యవహరించారని ఆరోపించారు.

mlc-deepak-reddy-fire-in-state-election-commission
ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి
author img

By

Published : Mar 13, 2020, 10:31 PM IST

ప్రభుత్వంపై ఎమ్మెల్సీ దీపక్​రెడ్డి విమర్శలు

ప్రభుత్వంపై ఎమ్మెల్సీ దీపక్​రెడ్డి విమర్శలు

ఇవీ చదవండి:

'నగరాన్ని కాపాడాలంటే తెదేపాని గెలిపించండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.