ETV Bharat / city

కేంద్రం రూ.10 పెంచితే ఎవరికీ కనపడలేదు: పేర్ని నాని - మంత్రి పేర్ని నాని

రోడ్ల నిర్మాణం, మరమ్మతుల కోసమే పెట్రోలు, డీజిల్​పై పన్ను పెంచామని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. కేంద్రం రూ.10 పెంచితే లేని బాధ, తాము రూపాయి పెంచితే కొందరు బాధపడుతున్నారని విమర్శించారు.

minister perni nani on petro cess
పేర్ని నాని, మంత్రి
author img

By

Published : Sep 19, 2020, 3:19 PM IST

పెట్రోలు, డీజిల్​పై కేంద్రం 10 రూపాయలు పెంచితే అది ఎవరికీ కనపడలేదని.. రాష్ట్రంలో రూపాయి పన్ను పెంచితే కొందరు బాధపడుతున్నారని మంత్రి పేర్ని నాని అన్నారు. డిసెంబర్ నుంచి ఇప్పటివరకు కేంద్రం పెట్రోలు, డీజిల్​పై రూ. 10 పెంచిందన్నారు. రోడ్ల మరమ్మతులు, నిర్మాణం కోసమే ఈ పన్ను వసూలు చేశామని మంత్రి స్పష్టం చేశారు.

ఇవీ చదవండి..

'కరోనా నిర్ధరణ అయినా..సచివాలయ పరీక్ష రాయొచ్చు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.