లెర్నింగ్ లైసెన్సుల జారీ విధానంలో ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చింది. రహదారి నిబంధనలపై వాహనదారులకు అవగాహన కల్పించిన తర్వాతే డ్రైవింగ్ లైసెన్సులు ఇవ్వాలని నిర్ణయించింది. ఇకనుంచి లెర్నింగ్ లైసెన్సులు కావాలనుకునేవారు ముందుగా శిక్షణా తరగతులకు హాజరు కావాలనీ.. ఆ తర్వాతే లైసెన్సు ఇస్తామని రవాణాశాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. రోడ్డుప్రమాదాల్లో మరణాల సంఖ్య తగ్గించడమే లక్ష్యంగా త్వరలో మరిన్ని చర్యలు చేపడతామంటున్న మంత్రి పేర్ని నానితో ఈటీవీ-భారత్ ముఖాముఖి...
లైసెన్స్ కావాలంటే శిక్షణ తీసుకోవాల్సిందే: పేర్ని నాని - licences
రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందనీ.. ఇకపై డ్రైవింగ్ లైసెన్సులు కావాలంటే శిక్షణా తరగతులకు హాజరు కావాల్సిందేనని మంత్రి పేర్ని నాని తెలిపారు.
లెర్నింగ్ లైసెన్సుల జారీ విధానంలో ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చింది. రహదారి నిబంధనలపై వాహనదారులకు అవగాహన కల్పించిన తర్వాతే డ్రైవింగ్ లైసెన్సులు ఇవ్వాలని నిర్ణయించింది. ఇకనుంచి లెర్నింగ్ లైసెన్సులు కావాలనుకునేవారు ముందుగా శిక్షణా తరగతులకు హాజరు కావాలనీ.. ఆ తర్వాతే లైసెన్సు ఇస్తామని రవాణాశాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. రోడ్డుప్రమాదాల్లో మరణాల సంఖ్య తగ్గించడమే లక్ష్యంగా త్వరలో మరిన్ని చర్యలు చేపడతామంటున్న మంత్రి పేర్ని నానితో ఈటీవీ-భారత్ ముఖాముఖి...
Body:Ap-tpt-77-21-mla thaguneeti pathakalu-Av-Ap10102
చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో నెలకొన్న తాగునీటి ఎద్దడి నివారణకు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి చర్యలు చేపట్టారు. ఈటీవీ భారత్ లో వరుసగా కరువు, తాగునీటి ఎద్దడి పై కథనాలు ప్రసారం కావడంతో ఆయన తాగునీటి సమస్య నివారణకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఇవాళ కురబలకోట
మండలం ముదివేడు గ్రామ పంచాయతీ కేంద్రంలో 4 లక్షల రూపాయల అంచనాతో చేపట్టిన తాగునీటి పథకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. నియోజకవర్గంలో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కారానికి 25 బోర్లు తవ్వగా ఇందులో 18 బోర్లలో నీరు వచ్చిందని ఆర్డబ్ల్యూఎస్ డి ఈ లక్ష్మీపతి పేర్కొన్నారు. ముదివేడు లో ప్రారంభం చేసిన తాగునీటి పథకం కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, వైకాపా కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నియోజకవర్గం లో ఎక్క డా తాగు నీటి సమస్య లేకుండా సహకరిస్తానని కావలసిన, నిధులు మంజూరు చేస్తానని, ఎక్కడైనా సమస్య తలెత్తిన వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.
R.sivaReddy kit no 863 tbpl
8008574616
Conclusion: