తెదేపా అధినేత చంద్రబాబు.. తన అసహనాన్ని కప్పి పుచ్చుకోలేక వైకాపాపై అనేక ఆరోపణలు చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపాను ఎదుర్కొనే పరిస్థితి తెదేపాకు లేదని వ్యాఖ్యానించారు. ఇటీవలి కాలంలో పలువురు ప్రముఖులు తెదేపాను ఎందుకు వీడారో చంద్రబాబు ఆలోచించుకోవాలన్నారు.
ఇవీ చదవండి: