తెదేపా నిర్వహించిన మాక్ అసెంబ్లీని మంత్రి కన్నబాబు విమర్శించారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా వెనక్కి వెళ్లడం దారుణమన్నారు. వాళ్లే వాకౌట్ చేసుకునే దాన్ని ఏమంటారని ప్రశ్నించారు. కొవిడ్ లాంటి సమయంలో బాధ్యత లేకుండా ప్రతిపక్షం వ్యవహరిస్తోందని మంత్రి మండిపడ్డారు.
ఇదీ చదవండి: ఏపీ డెయిరీ ఆస్తుల వ్యవహారం: 'జీవో నెం.117 రాజ్యాంగ విరుద్దం'