ETV Bharat / city

సమస్యలు పరిష్కరించే ప్రభుత్వాన్నే ప్రజలు ఆదరిస్తారు: మంత్రి బొత్స

సమస్యలు పరిష్కరించే ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరిస్తారని మంత్రి బొత్స అన్నారు. అదే విషయం పరిషత్‌ ఎన్నికల ఫలితాలతో నిరూపితమైందని చెప్పారు. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ.. తీరు మార్చుకోవాలని హితవు పలికారు.

బొత్స
బొత్స
author img

By

Published : Sep 20, 2021, 3:49 PM IST

సమస్యలు పరిష్కరించే ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరిస్తారని.. పరిషత్‌ ఎన్నికల ఫలితాలతో అదే నిరూపితమైందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇప్పటికైనా తెలుగుదేశం.. తీరు మార్చుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వాన్ని రద్దు చేయాలన్న అచ్చెన్నాయుడు డిమాండ్‌పై బొత్స స్పందించారు. అచ్చెన్నాయుడు తన పదవి వదులుకుంటే ..తాను రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. ప్రజాక్షేత్రంలో ఎవరేంటో తేల్చుకుందామని వ్యాఖ్యలు చేశారు.

ఇదీ చదవండి

'ఈ విజయంతో నాపై మరింత బాధ్యత పెరిగింది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.