ఇదీ చదవండి: 'కరోనాపై భారత్ పోరుకు అంతర్జాతీయ గుర్తింపు'
త్వరలో పదో తరగతి పరీక్షలు: మంత్రి సురేశ్ - పదో తరగతి పరీక్షలు న్యూస్
జులైలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. పరీక్షల షెడ్యూల్‌ను రూపొందిస్తున్నామని.. త్వరలో తేదీలు ప్రకటిస్తామని మంత్రి తెలిపారు.

minister adimulapu suresh about 10th exams
ఇదీ చదవండి: 'కరోనాపై భారత్ పోరుకు అంతర్జాతీయ గుర్తింపు'