ETV Bharat / city

తెలంగాణ: బంగారం షాపులో చోరీ కేసును ఛేదించిన పోలీసులు - సికింద్రాబాద్​లోని ఆభరణాల దుకాణంలో చోరీ

సికింద్రాబాద్​లోని ఓ జువెలరీ షాపులో జరిగిన దొంగతనం కేసులో మార్కెట్​ పోలీసులు నిందితున్ని పట్టుకున్నారు. చోరీకి గురైన రూ.39 లక్షల విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

secunderabad jewellery shop theft case
సికింద్రబాద్​లోని జువెలరీ షాప్​ చోరీ కేసును ఛేదించిన పోలీసులు
author img

By

Published : Jan 17, 2021, 8:14 PM IST

సికింద్రాబాద్​లోని ఆభరణాల దుకాణంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. యజమాని దగ్గర గతంలో పనిచేసిన డ్రైవర్​ ఆదిల్​.. ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నిందితున్ని అరెస్ట్ చేసిన పోలీసులు.. రూ.39 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు.

చందు జైన్ నగల దుకాణంలో శుక్రవారం తెల్లవారుజామున దొంగతనం జరిగింది. దుకాణం వెంటిలేటర్‌ను తొలగించి దొంగలు లోపలికి ప్రవేశించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 1.219 కిలోల బంగారం, 302 గ్రాముల వెండి చోరీ జరగ్గా.. మొత్తం సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:

కొలిక్కి వచ్చిన అంకులు హత్య కేసు!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.