కొవిడ్-19 నివారణ, సహయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు భారీగా వస్తున్నాయి. కరోనాపై పోరుకు 'రెయిన్బో హాస్పిటల్స్' రూ. కోటి విరాళం ఇచ్చింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ను కలిసిన ఆ సంస్థ సీఎండీ డాక్టర్ కె.రమేష్ చెక్కును అందించారు. సీఎం సహాయనిధికి 'మెడికోవర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్' రూ.కోటి విరాళాన్ని ఆ సంస్థల ఛైర్మన్ డాక్టర్.అనిల్ కృష్ణ ముఖ్యమంత్రికి అందజేశారు. 'మై హోమ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్' రూ.3 కోట్లు విరాళం ప్రకటించాయి. సంబంధించిన చెక్కును సీఎం జగన్కు ఆ సంస్థ ఎండీ జె.రంజిత్ రావు చెక్కును అందించారు.
సీఎం సహాయనిధికి విరాళాల వెల్లువ - Medicover Group of Hospitals Donation news
కొవిడ్-19 (కరోనా వైరస్) సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు భారీగా వస్తున్నాయి. కరోనాపై పోరుకు 'మై హోమ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్' రూ.3 కోట్లు విరాళం ప్రకటించింది. రెయిన్బో హాస్పిటల్స్, మెడికోవర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చెరో రూ.కోటి విరాళం అందించాయి.
కొవిడ్-19 నివారణ, సహయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు భారీగా వస్తున్నాయి. కరోనాపై పోరుకు 'రెయిన్బో హాస్పిటల్స్' రూ. కోటి విరాళం ఇచ్చింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ను కలిసిన ఆ సంస్థ సీఎండీ డాక్టర్ కె.రమేష్ చెక్కును అందించారు. సీఎం సహాయనిధికి 'మెడికోవర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్' రూ.కోటి విరాళాన్ని ఆ సంస్థల ఛైర్మన్ డాక్టర్.అనిల్ కృష్ణ ముఖ్యమంత్రికి అందజేశారు. 'మై హోమ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్' రూ.3 కోట్లు విరాళం ప్రకటించాయి. సంబంధించిన చెక్కును సీఎం జగన్కు ఆ సంస్థ ఎండీ జె.రంజిత్ రావు చెక్కును అందించారు.
ఇదీ చూడండి: సీఎం సహాయ నిధికి నాలుగేళ్ల బుడతడి విరాళం