విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి సెల్ టవర్ ఎక్కాడు. బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం వద్ద సెల్ టవర్ ఎక్కగా.. పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆ వ్యక్తిని కిందికి దింపేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇదీ చదవండి: HC: 'గ్రూప్-1 మెయిన్స్ జవాబు పత్రాలను చేతితో దిద్దించండి'