ETV Bharat / city

తెలంగాణ: బాలుడిని చంపేసి.. పెట్రోల్​ పోసి కాల్చేశాడు - మహబూబాబాాద్​లో కిడ్నాప్ కథ విషాదం

తెలంగాణలోని మహబూబాబాద్​లో అపహరణకు గురైన బాలుడు దీక్షిత్​ రెడ్డి కథ విషాదంతో ముగిసింది. దీక్షిత్​ను కిడ్నాపర్లు చంపేశారు. దీంతో జిల్లాలో విషాదఛాయలు నెలకొన్నాయి. కేసు దర్యాప్తు చేపట్టిన జిల్లా ఎస్పీ కోటిరెడ్డి... నిందితుడు శనిగపురం గ్రామానికి చెందిన 23 ఏళ్ల మంద సాగర్‌గా నిర్ధరించారు.

బాలుడిని చంపేసి.. పెట్రోల్​ పోసి కాల్చేశాడు

author img

By

Published : Oct 22, 2020, 4:20 PM IST

తెలంగాణలోని మహబూబాబాద్‌లో కిడ్నాప్‌కు గురైన బాలుడు దీక్షిత్‌రెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఓ యువకుడి దురాలోచనకు అభం శుభం తెలియని బాలుడు బలయ్యాడు. కేసు దర్యాప్తు చేపట్టిన జిల్లా ఎస్పీ కోటిరెడ్డి... నిందితుడు శనిగపురం గ్రామానికి చెందిన 23 ఏళ్ల మంద సాగర్‌గా నిర్ధరించారు.

కిడ్నాప్ చేసిన గంట తర్వాత బాలుడిని గొంతు పిసికి చంపేశాడని ఆ తర్వాత పెట్రోల్‌ పోసి కాల్చేశాడని ఎస్పీ వెల్లడించారు. నిందితుడు సాంకేతిక పరిజ్ఞానం వాడటం వల్ల గుర్తించడం కాస్త ఆలస్యమైందంటున్న ఎస్పీ కోటిరెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి...

బాలుడిని చంపేసి.. పెట్రోల్​ పోసి కాల్చేశాడు

ఇదీ చదవండి: మహబూబాబాద్‌లో అపహరణకు గురైన బాలుడు హత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.