ETV Bharat / city

ట్యాంకర్​లో సబ్బు ఆయిల్.. ఒక్కసారిగా పేలిపోయి.. - కృష్ణా జిల్లా తాజా వార్తలు

LORRY: కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి జాతీయ రహదారిపై చెన్నై నుంచి కోల్​కతా వెళుతున్న సోప్ ఆయిల్ లోడు లారీ నుంచి ఒక్కసారిగా మంటలుఎగసిపడ్డాయి.

LORRY
జాతీయ రహదారిపై వెళుతున్న లారీ నుంచి మంటలు
author img

By

Published : Jun 5, 2022, 3:01 PM IST

LORRY: కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి వద్ద లారీ నుంచి మంటలు చెలరేగాయి. జాతీయ రహదారిపై చెన్నై నుంచి కోల్​కతా వెళుతున్న సోప్ ఆయిల్ లోడు లారీ నుంచి ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకుని ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

LORRY: కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి వద్ద లారీ నుంచి మంటలు చెలరేగాయి. జాతీయ రహదారిపై చెన్నై నుంచి కోల్​కతా వెళుతున్న సోప్ ఆయిల్ లోడు లారీ నుంచి ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకుని ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

జాతీయ రహదారిపై వెళుతున్న లారీ నుంచి మంటలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.