ETV Bharat / city

ప్రజల తరఫున మాట్లాడితే అరెస్టు చేస్తారా?: లోకేశ్ - తెదేపా

రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్​ అరెస్టుపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ స్పందించారు. ట్విటర్​లో ప్రశ్నల వర్షం కురిపించారు.

lokesh_tweet_about_jagan_govt
author img

By

Published : Aug 13, 2019, 7:48 PM IST

lokesh_tweet_about_jagan_govt

జనసేన శాసనసభ్యుడిని పోలీసులు అరెస్టు చేయడాన్ని.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ తప్పుబట్టారు. 'పత్రికా విలేకరిని చంపుతానన్న ఎమ్మెల్యేని అరెస్టు చేయని ప్రభుత్వం... మలికిపురం ఘటనలో ప్రజల తరఫున ప్రశ్నించిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ను అరెస్టు చేసింది. అంటే ఏమిటి? అధికారం ఉంటే ఎంత దౌర్జన్యమైనా చేయొచ్చు. ప్రతిపక్షం మాత్రం న్యాయమడిగినా తప్పా? ఏమిటీ నియంతృత్వం?' అని ప్రశ్నిస్తూ ట్విటర్​లో ఓ వీడియో పోస్ట్ చేశారు.

ఇదీ చదవండి:

బెయిలుపై జనసేన ఎమ్మెల్యే రాపాక విడుదల

Intro:కిట్ నం:879, విశాఖ సిటీ, ఎం.డి.అబ్దుల్లా.

( ) సరియైన పుస్తకాలను ఎంచు కొని, స్టడీ మెటీరియల్ రూపొందించుకొని ప్రణాళికాబద్ధంగా ప్రయత్నిస్తే పోటీ పరీక్షల్లో విజయం సాధించడం సాధ్యపడుతుందని పోటీ పరీక్షల నిపుణులు కెఎస్ లక్ష్మణరావు అన్నారు. స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య(డి.వై.ఎఫ్.ఐ.) సంయుక్త ఆధ్వర్యంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం టి.ఎల్.ఎన్. సభా హాల్లో గ్రూప్స్- గ్రామ సచివాలయం పోటీ పరీక్షల అవగాహన సదస్సు నిర్వహించారు.

Body:విశాఖ నగరంలో ఎస్ఎఫ్ఐ- డివైఎఫ్ఐ సంయుక్త ఆధ్వర్యంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం, కంచరపాలెం, స్టీల్ ప్లాంట్ లో అవగాహన సదస్సులు నిర్వహించారు. వివిధ జిల్లాలకు చెందిన ఆరు వందల మంది అభ్యర్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Conclusion:ఈ సందర్భంగా డివైఎఫ్ఐ నగర కార్యదర్శి డి.వి.యస్.రాజు అభ్యర్ధులకు ఆహ్వానం పలికారు.

బైట్: డి.వి.ఎస్.రాజు, నగర కార్యదర్శి, డి.వై.ఎఫ్.ఐ.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.