వేసవి కంటే రెండు నెలల ముందు నుంచే.. తాగునీటి కోసం ఆందోళన చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా కార్యకర్తలే నీళ్లు ఇవ్వండి అంటూ ధర్నాలు చేస్తున్నారని లోకేశ్ ట్వీట్ చేశారు.
నీళ్ల కోసం ధర్నాలు చేసేది వైకాపా కార్యకర్తలే: లోకేశ్ - నారా లోకేశ్ ట్విట్టర్ న్యూస్
తెలంగాణ రాష్ట్రం నీటిని సద్వినియోగం చేసుకుంటుంటే.. మన రాష్ట్రం మాత్రం సముద్రంలోకి వదులుతోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. దీనికి తోడు ముందు చూపు లేని పాలకులు ఉన్నారని ఎద్దేవా చేశారు.
నీళ్ల కోసం ధర్నాలు చేసేది వైకాపా కార్యకర్తలే: లోకేశ్
వేసవి కంటే రెండు నెలల ముందు నుంచే.. తాగునీటి కోసం ఆందోళన చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా కార్యకర్తలే నీళ్లు ఇవ్వండి అంటూ ధర్నాలు చేస్తున్నారని లోకేశ్ ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి:
విచారణల పేరుతో వేధిస్తే రాష్ట్రానికి పెట్టుబడులు రావు: చంద్రబాబు