రాష్ట్రవ్యాప్తంగా వైకాపా మైనింగ్ మాఫియా అరాచకాలను ఆధారాలతో సహా బయటపెట్టి.. అక్రమార్కులను ఊచలు లెక్కపెట్టిస్తామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హెచ్చరించారు. వైకాపా మైనింగ్ మాఫియా పునాదులు కదులుతున్నాయన్నారు. మైనింగ్ పేరుతో జరుగుతున్న అక్రమ దందా ఒక్కొక్కటిగా బయటపడుతోందన్నారు. జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాలతో.. లేటరైట్ ముసుగులో బాక్సైట్ తవ్వేస్తున్న జగన్ రెడ్డి బంధువర్గం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ధ్వజమెత్తారు. గిరిపుత్రుల గుండెలపై గునపం దింపిన జగన్ రెడ్డి పాపాలు పండే రోజు అతి దగ్గర్లో ఉందని హెచ్చరించారు. బాక్సైట్ కోసం తప్పులపై తప్పులు చేసిన జగన్ అండ్ కో తో పాటు మన్యంలో జరిగిన అక్రమ మైనింగ్ కు సహకరించిన అధికారులు కూడా ఈ సారి జైలు శిక్ష ఖాయమన్నారు.
-
వైకాపా మైనింగ్ మాఫియా పునాదులు కదులుతున్నాయి. మైనింగ్ పేరుతో జరుగుతున్న అక్రమ దందా ఒక్కొక్కటిగా బయటపడుతోంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలతో.. లేటరైట్ ముసుగులో బాక్సైట్ తవ్వేస్తున్న @ysjagan బంధువర్గం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.(1/3) pic.twitter.com/i24fesQ6kj
— Lokesh Nara (@naralokesh) July 30, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">వైకాపా మైనింగ్ మాఫియా పునాదులు కదులుతున్నాయి. మైనింగ్ పేరుతో జరుగుతున్న అక్రమ దందా ఒక్కొక్కటిగా బయటపడుతోంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలతో.. లేటరైట్ ముసుగులో బాక్సైట్ తవ్వేస్తున్న @ysjagan బంధువర్గం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.(1/3) pic.twitter.com/i24fesQ6kj
— Lokesh Nara (@naralokesh) July 30, 2021వైకాపా మైనింగ్ మాఫియా పునాదులు కదులుతున్నాయి. మైనింగ్ పేరుతో జరుగుతున్న అక్రమ దందా ఒక్కొక్కటిగా బయటపడుతోంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలతో.. లేటరైట్ ముసుగులో బాక్సైట్ తవ్వేస్తున్న @ysjagan బంధువర్గం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.(1/3) pic.twitter.com/i24fesQ6kj
— Lokesh Nara (@naralokesh) July 30, 2021
-
రాష్ట్రవ్యాప్తంగా వైకాపా మైనింగ్ మాఫియా చేస్తోన్న అరాచకాలు,దోచుకుంటున్న సహజ సంపదకు సంబంధించిన వివరాలు ఆధారాలతో సహా బయటపెట్టి అక్రమార్కులతో ఊచలు లెక్కపెట్టిస్తాం.(3/3)
— Lokesh Nara (@naralokesh) July 30, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">రాష్ట్రవ్యాప్తంగా వైకాపా మైనింగ్ మాఫియా చేస్తోన్న అరాచకాలు,దోచుకుంటున్న సహజ సంపదకు సంబంధించిన వివరాలు ఆధారాలతో సహా బయటపెట్టి అక్రమార్కులతో ఊచలు లెక్కపెట్టిస్తాం.(3/3)
— Lokesh Nara (@naralokesh) July 30, 2021రాష్ట్రవ్యాప్తంగా వైకాపా మైనింగ్ మాఫియా చేస్తోన్న అరాచకాలు,దోచుకుంటున్న సహజ సంపదకు సంబంధించిన వివరాలు ఆధారాలతో సహా బయటపెట్టి అక్రమార్కులతో ఊచలు లెక్కపెట్టిస్తాం.(3/3)
— Lokesh Nara (@naralokesh) July 30, 2021
ఇదీ చదవండి:
CM jagan: 'పురపాలిక, నగరపాలికల్లో రోడ్ల మరమ్మతులకు చర్యలు తీసుకోవాలి'