Lokesh on YCP Government: వైకాపా ప్రభుత్వం పెంచిన పన్నులపై తెదేపా నేత లోకేశ్ మండిపడ్డారు. సీఎం జగన్ మాటలు వింటుంటే గాలి పీల్చినా... వదిలినా పన్ను వేసేలా ఉన్నారని తెదేపా నేత లోకేశ్ ఎద్దేవా చేశారు. 'కాదేది బాదుడే బాదుడుకు అనర్హం' అన్నట్టుగా వైకాపా ప్రభుత్వం తీరు ఉందని విమర్శించారు. సామాన్యుడిపై పన్నుల పెంపు భారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. మూడేళ్లలో రెండుసార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచడం దారుణమని లోకేశ్ వ్యాఖ్యానించారు. ఛార్జీల పెంపు నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
-
.@ysjagan గారి స్పీడ్ చూస్తుంటే..గాలి పీల్చినా, వదిలినా జే ట్యాక్స్ వసూలు చేసేలా ఉన్నారు. చెత్త పన్ను, ఇంటి పన్ను, విద్యుత్ ఛార్జీలు, పెట్రోల్, డీజిల్ ధరలు, ఇప్పుడు ఆర్టీసీ ఛార్జీలు కాదేది బాదుడే బాదుడు కి అనర్హం అంటోంది వైసిపి ప్రభుత్వం.(1/3)#BaadudeBaaduduByJagan pic.twitter.com/YYxC3a9zZM
— Lokesh Nara (@naralokesh) April 13, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">.@ysjagan గారి స్పీడ్ చూస్తుంటే..గాలి పీల్చినా, వదిలినా జే ట్యాక్స్ వసూలు చేసేలా ఉన్నారు. చెత్త పన్ను, ఇంటి పన్ను, విద్యుత్ ఛార్జీలు, పెట్రోల్, డీజిల్ ధరలు, ఇప్పుడు ఆర్టీసీ ఛార్జీలు కాదేది బాదుడే బాదుడు కి అనర్హం అంటోంది వైసిపి ప్రభుత్వం.(1/3)#BaadudeBaaduduByJagan pic.twitter.com/YYxC3a9zZM
— Lokesh Nara (@naralokesh) April 13, 2022.@ysjagan గారి స్పీడ్ చూస్తుంటే..గాలి పీల్చినా, వదిలినా జే ట్యాక్స్ వసూలు చేసేలా ఉన్నారు. చెత్త పన్ను, ఇంటి పన్ను, విద్యుత్ ఛార్జీలు, పెట్రోల్, డీజిల్ ధరలు, ఇప్పుడు ఆర్టీసీ ఛార్జీలు కాదేది బాదుడే బాదుడు కి అనర్హం అంటోంది వైసిపి ప్రభుత్వం.(1/3)#BaadudeBaaduduByJagan pic.twitter.com/YYxC3a9zZM
— Lokesh Nara (@naralokesh) April 13, 2022
ఇదీ చదవండి : Sucharitha Unhappy: అలక వీడని సుచరిత.. సజ్జల ఫోన్ చేసినా