ETV Bharat / city

సభలో మద్య నియంత్రణ చట్ట సవరణ బిల్లు - forign

భారత్​లో తయారైన విదేశీ మద్యం నియంత్రణ చట్ట సవరణ బిల్లును ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది

సభలో మద్య నియంత్రణ చట్ట సవరణ బిల్లు
author img

By

Published : Jul 23, 2019, 4:24 PM IST

సభలో మద్య నియంత్రణ చట్ట సవరణ బిల్లు
అసెంబ్లీలో తెదేపా సభ్యుల నినాదాల మధ్యే రాష్ట్రంలో మద్య నియంత్రణ చట్ట సవరణ బిల్లు సభముందుకొచ్చింది. అబ్కారీశాఖ మంత్రి నారాయణ స్వామి తరఫున ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభలో సంబంధిత బిల్లు ప్రవేశపెట్టారు. ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించేలా చట్టాన్ని సవరించేందుకు ముసాయిదా బిల్లునూ ప్రవేశపెట్టారు.

ఇదీ చదవండి

ప్రశ్నిస్తున్నందుకే..సస్పెండ్ చేశారు'

సభలో మద్య నియంత్రణ చట్ట సవరణ బిల్లు
అసెంబ్లీలో తెదేపా సభ్యుల నినాదాల మధ్యే రాష్ట్రంలో మద్య నియంత్రణ చట్ట సవరణ బిల్లు సభముందుకొచ్చింది. అబ్కారీశాఖ మంత్రి నారాయణ స్వామి తరఫున ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభలో సంబంధిత బిల్లు ప్రవేశపెట్టారు. ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించేలా చట్టాన్ని సవరించేందుకు ముసాయిదా బిల్లునూ ప్రవేశపెట్టారు.

ఇదీ చదవండి

ప్రశ్నిస్తున్నందుకే..సస్పెండ్ చేశారు'

Intro:ఈశ్వరాచారి... గుంటూరు తూర్పు... కంట్రిబ్యూటర్.

యాంకర్..... ఎన్ ఆర్ ఐ కి చెందిన భూములను ఫోర్జరీ పత్రాలతో విక్రయించడానికి పెట్టి 30 లక్షలు స్వాహా చేశారంటూ బాధితులు వాపోయారు. తమ నగదును తిరిగి ఇవ్వమంటే రాజకీయ నాయకుల పేరు చెప్పి బెదిరిస్తున్నారని ఆరోపించారు. తమను మోసగించిన హోంగార్డు అసోసియేషన్ మాజీ నాయకుడు పొత్తూరి రామకృష్ణారావు పై అర్బన్ ఎస్పీ కి ఫిర్యాదు చేశారు. గుంటూరుకు చెందిన అమర్నాథ్ రెడ్డి, వెంకటేశ్వరరావు వెంకటరెడ్డి , రవిశంకర్ లకు హోంగార్డు అసోసియేషన్ మాజీ నాయకుడు రామకృష్ణారావు అతని అనుచరుడు కలిసి గుంటూరు రెడ్డి పాలెంలో 1380 గజాల స్థలం విక్రయించారని గజం 18 వేల రూపాయల చొప్పున మొత్తం 2.40 కోట్ల ఒప్పందం చేసుకున్నారన్నారు. అగ్రిమెంట్ ప్రకారం ముందుగా 30 లక్షలు తీసుకున్నారని .. రెండు నెలలలోగా రిజిస్ట్రేషన్ చేసుకునేలా ఒప్పందం చేసుకున్నారని బాధితులు తెలిపాడు. ఆ స్థలం పత్రాలు ఇచ్చి చూపించుకోమన్నారు. ఆ కాగితాలు తీసుకుని వెళ్లి పరిశీలిస్తే ఓ ఎన్ ఆర్ ఐ కి చెందిన స్థలం గా తెలిసింది. ఫోర్జరీ పత్రాలు తో ఆ స్థలం తమదని సృష్టించి మోసగించారని ఆరోపించారు. దీంతో తాము చెల్లించిన నగదు తిరిగి ఇవ్వమంటే తాను హోంగార్డ్స్ అసోసియేషన్ నాయకుడు అని పోలీసు అధికారులు అందురు బాగా తెలుసు ఏమి చేసుకుంటావో చేసుకో మాకు రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నాయని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. డబ్బులు అడిగితే తిరిగి దాడి చేస్తున్నారని ఆరోపించారు. తమకు ప్రాణహాని ఉందని, తమకు తగిన న్యాయం చేయాలని అర్బన్ ఎస్పీ ని కోరారు.


Body:బైట్.....భవనం. వెంకటరెడ్డి ..బాధితుడు.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.