కాపు కార్పొరేషన్ ఛైర్మన్‌గా జక్కంపూడి రాజా ప్రమాణా స్వీకారానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి రాంబాబు హాజరయ్యారు. సభాధ్యక్షుడిగా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు వ్యవహరించారు. కాపు కార్పొరేషన్‌కు రూ.10 వేల కోట్లు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అంబటి రాంబాబు అన్నారు. ఆర్థిక పరిపుష్టి సంతరించుకున్న ఏకైక కార్పొరేషన్ కాపు కార్పొరేషన్ అని తెలిపారు.
'కాపులకు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం' - జగన్
కాపులకు ఇచ్చిన హామీలను జగన్ అమలు చేస్తున్నారని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. విజయవాడలో కాపు కారొర్పేషన్ ఛైర్మన్ ప్రమాణ స్వీకారానికి మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
kurasala_kannababu_about_kapu
కాపు కార్పొరేషన్ ఛైర్మన్‌గా జక్కంపూడి రాజా ప్రమాణా స్వీకారానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి రాంబాబు హాజరయ్యారు. సభాధ్యక్షుడిగా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు వ్యవహరించారు. కాపు కార్పొరేషన్‌కు రూ.10 వేల కోట్లు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అంబటి రాంబాబు అన్నారు. ఆర్థిక పరిపుష్టి సంతరించుకున్న ఏకైక కార్పొరేషన్ కాపు కార్పొరేషన్ అని తెలిపారు.
Intro:శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం లో ఆదివారం రైతులకు ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న ఎరువులు పంపిణీ కార్యక్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారాం పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం రైతన్న ఆదుకుంటుందని తెలిపారు ముంపు ప్రాంతాల్లో పర్యటించి రైతులకు నష్టపరిహారం అందించేందుకు రాష్ట్రం ఏర్పడుతుందని అన్నారు ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్ తో మాట్లాడి రైతుల ముంపు ప్రాంతాల పంట నష్టం అంచనా వేసి నివేదిక అందించాలని ఆదేశించిన టు తెలిపారు సరుబుజ్జిలి ఎంపీడీవో కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో వైకాపా మాజీ ఎంపీపీ కె వి సత్యనారాయణ వైకాపా నాయకులు తమ్మినేని వెంకట్ చిరంజీవి నాగు నాగేశ్వరరావు నాతోపాటు నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు.8008574248.Body:ముంపు ప్రాంతాల్లో పర్యటించిన స్పీకర్ తమ్మినేని సీతారాంConclusion:8008574248