ETV Bharat / city

విజయవాడలో కృష్ణా జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం

కృష్ణా జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం మంగళవారం విజయవాడలో ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్, నీటి పారుదల శాఖ ఇంజినీర్లు, జిల్లాలో ఉండే మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరవుతారు. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు బ్యారేజీ వద్దకు చేరిన వెంటనే మిగిలిన కాలువలకు ఎప్పుడు నీరు విడుదల చేయాలనేది ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారు.

krishna district irrigation advisory concil meeting in  vijayawada
మంగళవారం సమావేశం కానున్నకృష్ణా జిల్లా సాగునీటి సలహా మండలి
author img

By

Published : Jun 23, 2020, 7:04 AM IST

విజయవాడలో పట్టిసీమ నుంచి కృష్ణా జిల్లాకు గోదావరి నీటి విడుదల గురించి సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్, నీటిపారుదల శాఖ ఇంజినీర్లు, జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో పాల్గొంటారు. నీటి లభ్యత- ఇతర అంశాలపై చర్చించనున్నారు. ఏయే కాలువలకు ఎప్పటి నుంచి సాగుకునీరు అందేంచాలనేది ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారు.

పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గురువారం మూడు పంపులను ప్రారంభించి 1500 క్యూసెక్కుల నీటిని పోలవరం కుడి కాలువకు విడుదల చేశారు. ప్రకాశం బ్యారేజీ నుంచి రైవస్‌ కాలువకు తాగునీటి అవసరాల కోసం 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు బ్యారేజీ వద్దకు చేరిన వెంటనే మిగిలిన కాలువలకు నీరు విడుదల చేయాలని నీటిపారుదల శాఖ అధికారులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి :

పట్టిసీమ నుంచి కృష్ణా జిల్లాకు గోదావరి నీటి విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.