కేంద్రమంత్రి పాసవాన్ అన్ని రాష్ట్రాలతో మాట్లాడారని మంత్రి కొడాలి నాని తెలిపారు. ప్రస్తుతం 45 వేల బేళ్ల గోనె సంచులు కావాలన్నారు. మార్చి 29 నుంచి నేటి వరకు కోటి 35 లక్షల మంది రేషన్ తీసుకున్నారన్న కొడాలి నాని.. రద్దీ నియంత్రణ కోసమే కూపన్ల విధానం ప్రవేశపెట్టామని వివరించారు. పీడీఎస్‌కు 33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అవసరం ఉంటుందని వెల్లడించారు.
ఇదీ చదవండి: ఈనెల 16 నుంచి రెండో విడత రేషన్ పంపిణీ