ETV Bharat / city

రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెడతాం: కియా - ఏపీలో కియా పెట్టుబడులు న్యూస్

రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెడతామని కియా మోటర్స్ ప్రకటించింది. కియా ఎస్​యూవీ వాహనాల తయారీకి కొత్తగా పెట్టుబడులు పెట్టనున్నట్లు కియా మోటార్స్ ఇండియా సీఈవో క్యు క్యూన్ షిమ్ ప్రకటించారు.

kia motors wants to invest in andhrapradesh
kia motors wants to invest in andhrapradesh
author img

By

Published : May 28, 2020, 5:02 PM IST

రాష్ట్రంలో 54 మిలియన్ యూఎస్ డాలర్లు అదనంగా పెట్టుబడులు పెడతామని కియా తెలిపింది. 'మన పాలన-మీ సూచన'లో కియామోటార్స్ ఇండియా సీఈవో క్యూ క్యూన్ షిమ్.. ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం అందుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: తిరుమలలో తితిదే ధర్మకర్తల మండలి భేటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.