అచ్చెన్నాయుడు అరెస్ట్‌పై పోలీసులు ప్రవర్తించిన తీరు సరి కాదని రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్ వ్యాఖ్యానించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ప్రవర్తించారన్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా చేతిరాతతో రాసిన నోట్‌తో అరెస్టు కుట్రకాదా ? అని నిలదీశారు. ప్రభుత్వ అక్రమాలపై అచ్చెన్నాయుడి పోరాటాన్ని అణగదొక్కేందుకు కుట్రపూరితంగా అరెస్టు చేశారని ఆరోపించారు. ఇలాంటి చర్యలతో ప్రతిపక్షాలను అణగదొక్కాలని చూస్తున్నారని కనకమేడల మండిపడ్డారు.
'ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్టు.... కుట్ర కాదా ?' - అచ్చెన్నాయుడు అరెస్టు న్యూస్
ప్రభుత్వ అక్రమాలపై అచ్చెన్నాయుడి పోరాటాన్ని అణగదొక్కేందుకు కుట్రపూరితంగా అరెస్టు చేశారని రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపించారు. పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ప్రవర్తించారని ఆయన అన్నారు.