ETV Bharat / city

ఓటమి భయంతోనే అడ్డంకులు : కనకమేడల

"ఓటమి భయంతోనే తెదేపా కార్యకర్తలపై... వైకాపా నేతలు దాడులు చేస్తున్నారు. శాంతి,భద్రతలకు విఘాతం కలిగించి రాష్ట్రంలో ఎన్నికలు జరగకుండా చేయటమే వారి లక్ష్యం ... కార్యకర్తలను రెచ్చగొట్టి పోలీసులపై దాడులు చేయిస్తున్నారు". -- తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్

author img

By

Published : Apr 4, 2019, 7:17 PM IST

ఓటమి భయంతోనే ఎన్నికలకు అడ్డుపడుతున్నారు: కనకమేడల

ఓటమి భయంతోనే తెదేపా కార్యకర్తలపై... వైకాపా నేతలు దాడులు చేస్తున్నారని ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించి...రాష్ట్రంలో ఎన్నికలు జరగకుండా చేయటమే లక్ష్యంగా అల్లర్లు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణాజిల్లా మైలవరంలో ప్రతిపక్షనేత జగన్ తన ఎన్నికల ప్రచారంలో కార్యకర్తలను రెచ్చగొట్టి... భద్రత కోసం వచ్చిన పోలీసులపై దాడులు చేసేలా ప్రసగించారని ఆరోపించారు. కేంద్రంతో చేతులు కలిపి తెదేపా అభ్యర్థులపై ఐటీ దాడులు చేయిస్తున్నారని రవీంద్రకుమార్ పేర్కొన్నారు. భాజపా, వైకాపాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న ఐటీ శాఖపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదికి ఫిర్యాదు చేశామన్నారు. తమ అనుకూల పత్రికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని... రాష్ట్ర ప్రభుత్వంపై వస్తున్న తప్పుడు కథనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి...అభివృద్ధే అధికారం కట్టబెడుతుంది: గద్దె రామ్మోహనరావు

Intro:రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్నదాత సుఖీభవ పథకం రైతుల పాలిట వరమని తెదేపా అభ్యర్థి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి మద్దతుగా కోడలు సింధూర రెడ్డి పేర్కొన్నారు గురువారం పుట్టపర్తి నగర పంచాయతీ పరిధిలోని ప్రశాంతి గ్రామం వద్ద చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర విభజనతో ఆర్థిక లోటు బడ్జెట్ ఉన్నప్పటికి దేశంలో ఎక్కడలేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందని అన్నారు అన్నదాతలను ఆదుకునేందుకు దాత సుఖీభవ రైతు రుణమాఫీ వృద్ధుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు రెట్టింపు పింఛన్లు మహిళల ఆర్థిక మనకు పసుపు కుంకుమ పథకం కింద రుణాలు అందించడం జరిగిందన్నారు ఏప్రిల్ 11న జరిగే ఎన్నికల్లో మళ్లీ చంద్రబాబు ని గెలిపించాలని ఆమె పిలుపునిచ్చారు అనంతరం ఆమె తెదేపా నాయకులు కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు

Body:చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం

Conclusion:బాబు చిత్రపటానికి పాలాభిషేకం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.