ఇదీ చదవండి:
'రాజధానిపై తుది నిర్ణయం వచ్చే వరకూ వేచిచూడాలి' - అమరావతి రైతులపై జేడీ లక్ష్మీనారాయణ కామెంట్స్
రాజధానులపై ప్రభుత్వ తుది నిర్ణయం వచ్చేంతవరకూ అమరావతి ప్రజలు సంయమనం పాటించాలని జనసేన నేత లక్ష్మీనారాయణ కోరారు. రైతులు ఎటువంటి ప్రలోభాలకు గురి కావద్దని సూచించారు.
మాజీ జేడీ లక్ష్మీనారాయణ
మూడు రాజధానులపై ప్రభుత్వం ఓ నిర్ణయం ప్రకటించేంత వరకూ ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని జనసేన నేత లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. విజయవాడ చిట్టినగర్ శ్రీ గౌతం విద్యాసంస్థలు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పరీక్షల్లో పాటించాల్సిన వివిధ అంశాలపై ఆయన విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం మాట్లాడిన ఆయన రాజధాని రైతులు ప్రలోభాలకు గురికాకుండా ఉండాలని సూచించారు.
ఇదీ చదవండి:
Intro:Ap_vja_44_06_Jd_Laxminarayana_at_School_Function_Av_Ap10052
sai _9849803586
యాంకర్: కమిటీలు వారు తీసుకునే నిర్ణయాలు వెలువడే వరకూ ప్రతి ఒక్కరూ సమన్వయంతో మెలగాలని రాజధాని ప్రాంతంలో ఆందోళనలు సబబు కాదని మాజీ సి.బి.ఐ జెడి, జనసేన నేత లక్ష్మీనారాయణ అభిప్రాయం వ్యక్తం చేశారు.. విజయవాడ వన్ టౌన్ చిట్టి నగర్ లోని శ్రీ గౌతం పబ్లిక్ స్కూల్ లో పదవ తరగతి విద్యార్థులకు ప్రాణా తరగతులు కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులకు రాత పరీక్షలో ఎదుర్కోవాల్సిన వివిధ రకాల అంశాలపై అవగాహన కల్పించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలు తుది నివేదిక వచ్చిన తర్వాతే ఎటువంటి విధానాలపై నా లోన్ కావాలి తప్ప ప్రలోభాలకు గురి ఆవేశకావేశాలు పడటం మంచి పరిణామం కాదని జేడీ లక్ష్మీనారాయణ అభిప్రాయం వ్యక్తం చేశారు..
బైట్ జెడి లక్ష్మీనారాయణ _ జనసేన పార్టీ నాయకులు..
Body:Ap_vja_44_06_Jd_Laxminarayana_at_School_Function_Av_Ap10052
Conclusion:Ap_vja_44_06_Jd_Laxminarayana_at_School_Function_Av_Ap10052