దుర్గమ్మ వెండి సింహాలు అదృశ్యం ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ఈవో రాజీనామా చేయాలని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ డిమాండ్ చేశారు. రాజీనామా చేయని పక్షంలో 20వ తేదీన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంటిని వద్ద నిరసనకు పిలుపునిచ్చారు.
జనసేన నాయకులు పోతిన మహేశ్ ఇంటి వద్ద పోలీసులు ముందస్తు జాగ్రత్తగా ఆంక్షలు విధించారు. ఎక్కడికక్కడ జనసేన కార్యకర్తలు, నేతలను అడ్డుకుంటున్నారు. పశ్చిమ జనసేన కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఇదీ చదవండి: