ETV Bharat / city

Janasena-BJP: విజయవాడలో భాజపా-జనసేన సమన్వయ కమిటీ భేటీ - జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్

విజయవాడలో భాజపా-జనసేన సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. జనసేన తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. భాజపా తరఫున పురందేశ్వరి, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, సునీల్ దేవధర్ పాల్గొన్నారు.

Janasena-BJP
Janasena-BJP
author img

By

Published : Aug 14, 2021, 11:58 PM IST

విజయవాడలో భాజపా-జనసేన సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. జనసేన తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. భాజపా తరఫున పురందేశ్వరి, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, సునీల్ దేవధర్ పాల్గొన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​లో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై భేటీలో ప్రధానంగా చర్చించినట్లు సమాచారం.

ఇదీ చదవండి:

KRMB: రాయలసీమ ఎత్తిపోతల పథకంపై కృష్ణా బోర్డు నివేదిక!

కరోనా విజృంభణతో ఆ దేశంలో మళ్లీ లాక్​డౌన్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.