Jagananna vidya deevena scheme: జగనన్న విద్యా దీవెన పథకం కింద ప్రభుత్వం 2021 అక్టోబర్-డిసెంబరు త్రైమాసికానికి రూ.10.82లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.709కోట్లు జమ చేయనుంది. బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి జగన్ ఈ మొత్తాన్ని జమ చేయనున్నారు. ఈ పథకం కింద విద్యా సంవత్సరంలో మూడు నెలలు పూర్తైన వెంటనే ఆ కాలానికి సంబంధించిన బోధనా రుసుముల్ని క్రమం తప్పకుండా చెల్లిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
ఇదీ చదవండి: