ETV Bharat / city

'సాధించేది ఏమి లేకనే జగన్ సిట్ అంటున్నారు' - జగన్ పై లోకేశ్ వ్యాఖ్యలు

జగన్ సిట్​లతో కాలక్షేపం చేస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ విమర్శించారు. గతంలో వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు విచారణలు, కమిటీలతో చంద్రబాబును ఏం చేయలేకపోయారని ట్వీట్ చేశారు.

లోకేశ్ ట్వీట్
లోకేశ్ ట్వీట్
author img

By

Published : Feb 22, 2020, 3:48 PM IST

సాధించేది ఏమి లేకనే జగన్ సిట్​లతో కాలక్షేపం చేస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ విమర్శించారు. 9 నెలలుగా మంత్రుల సబ్​కమిటీలు, అధికారుల కమిటీలు, విజిలెన్స్ విచారణ, సీఐడీ విచారణ, ఈడీకి ఉత్తరాలు రాసి విచారణ చేయాలన్నారు... కానీ ఏం చెయ్యలేకపోయారని దుయ్యబట్టారు. వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు తెదేపా అధినేతపై 26 కు పైగా విచారణలు, 14 సభా సంఘాలు, 4 న్యాయ విచారణలు, 3 మంత్రివర్గ ఉప సంఘాలు, 4 అధికారులతో విచారణలు, 1 సీబీసీఐడీ విచారణలు చేయించారు... కానీ చంద్రబాబును ఏం చేయలేకపోయారని లోకేశ్​ ట్విట్టర్​లో తెలిపారు.

లోకేశ్ ట్వీట్

ఇదీచదవండి

సిట్ కాదు.. సీబీఐతో విచారణ జరిపించండి: ఎంపీ గల్లా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.