ఇదీ చదవండి
VIJAYAWADA CP: రౌడీమూకలపై ఉక్కుపాదం మోపుతాం: సీపీ శ్రీనివాసులు - vijayawada updates
బహిష్కరణకు గురైన రౌడీషీటర్లు నగర వెలుపల నుంచే దందా చేస్తున్నారు. ఏ ప్లస్ కేటగిరీలో ఉన్న రౌడీషీటర్ పక్కా పథకం వేసి హత్యలు చేయిస్తున్నారు. ఇలాంటి వరుస ఘటనలతో బెజవాడ పోలీసులు.. నేరస్థులపై నిఘా పెంచారు. నగరంలో రౌడీమూకలపై ఉక్కుపాదం మోపుతామంటున్న విజయవాడ సీపీ బి.శ్రీనివాసులుతో మాప్రతినిధి జయప్రకాశ్ ముఖాముఖి.
విజయవాడ సీపి బి.శ్రీనివాసులు