ఇదీ చదవండి:
Gannavaram Airport: ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. తెరుచుకోని తలుపులు - Indigo plane door did not open at gannavaram airport news
గన్నవరం విమానాశ్రయంలో ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. బెంగళూరు నుంచి విజయవాడకు వచ్చిన ఈ విమానం డోర్ అరగంట సేపు తెరచుకోలేదు. అప్రమత్తమైన అధికారులు.. అత్యవసర చర్యలు చేపట్టారు.
13569998
ఇదీ చదవండి: