ETV Bharat / city

నేడు జరగాల్సిన హైపవర్ కమిటీ భేటీ రేపటికి వాయిదా - High Power committe meeting postponed

నేడు మధ్యాహ్నం జరగాల్సిన హైపవర్ కమిటీ తొలి సమావేశం మంగళవారానికి వాయిదా పడింది. కొందరు మంత్రులు అందుబాటులో లేకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. జీఎన్ రావు, బీసీజీ కమిటీ నివేదికలపై హైపవర్ కమిటీ అధ్యయనం చేయనుంది. సచివాలయం లేదా సీఆర్డీఏ కార్యాలయంలో ఈ కమిటీ భేటీ కానుంది.

High Power committe meeting postponed
నేడు జరగాల్సిన హైపవర్ కమిటీ భేటీ ఎల్లుండికి వాయిదా
author img

By

Published : Jan 5, 2020, 2:01 PM IST

Updated : Jan 6, 2020, 12:36 AM IST

.

.

Intro:Body:Conclusion:
Last Updated : Jan 6, 2020, 12:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.