న్యాయమూర్తులపై సామాజికమాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేయటంపై హైకోర్టు సుమోటోగా తీసుకోవటం మంచి పరిణామమని హైకోర్టు న్యాయవాది శ్రవణ్ కుమార్ అన్నారు. ఇలాంటప్పుడే సామాన్యులకు న్యాయవ్యవస్థపై నమ్మకం కలుగుతుందన్నారు. న్యాయమూర్తులపై వ్యక్తిగత దూషణకు దిగటం హేయమైన చర్య అని చెపుతున్న న్యాయవాది శ్రవణ్ కుమార్తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఇవీ చదవండి: తితిదే ఆస్తుల వేలం నిలిపివేయాలంటూ హైకోర్టులో వ్యాజ్యం