బ్రహ్మం గారి మఠానికి పీఠాధిపతిగా తమను గుర్తించాలని కోరుతూ దివంగత పీఠాధిపతి రెండో భార్య మహాలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. ఏ ప్రాతిపదికన మఠానికి ప్రత్యేక కమిషనర్‌ను ఏర్పాటు చేశారో తెలపాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది. పీఠాధిపతి ఎంపికపై దేవాదాయశాఖ అనవసర జోక్యం చేసుకుందని పిటిషనర్ న్యాయవాది కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణను సోమవారానికి ధర్మాసనం వాయిదా వేసింది.
ఇదీ చదవండి: