ETV Bharat / city

అయ్యన్నపాత్రుడు క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టు విచారణ

తెదేపా నేత అయ్యన్నపాత్రుడు
తెదేపా నేత అయ్యన్నపాత్రుడు
author img

By

Published : Sep 24, 2021, 8:30 PM IST

Updated : Sep 24, 2021, 9:59 PM IST

20:28 September 24

High Court hearing on ayyanna quash petition

గుంటూరు జిల్లా నకిరికల్లు పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ తెదేపా నేత అయ్యన్నపాత్రుడు హైకోర్టులో క్వాష్ పిటిషన్​ దాఖలు చేశారు. ఈ పిటిషన్​పై ధర్మాసనం విచారణ జరిపింది. 41ఏ  ప్రకారం నోటీసులు ఇవ్వాలని పోలీసులను ధర్మాసనం ఆదేశించింది. నింబధనల ప్రకారమే తదుపరి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. 

ఇదీ చదవండి: Murder: ధర్మవరంలో రౌడీ షీటర్ దారుణ హత్య

Last Updated : Sep 24, 2021, 9:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.