తెలంగాణ ప్రజాప్రతినిధుల కోర్టులో హెరిటేజ్ పరువునష్టం కేసు విచారణ జరిగింది. కోర్టుకు ఆంధ్రప్రదేశ్ మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి రాంబాబు హాజరయ్యారు. కన్నబాబు, అంబటిపై కోర్టు ఎన్‌బీడబ్ల్యూ రీకాల్ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది.
ఇదీ చదవండి: మంగళగిరి: తెదేపా కేంద్ర కార్యాలయం వద్ద మళ్లీ ఉద్రిక్తత..!