ETV Bharat / city

అపార అనుభవం ఆమె సొంతం  : సీఎం జగన్ - sushma

భాజపా నాయకురాలు సుష్మా స్వరాజ్ మృతిపట్ల ముఖ్యమంత్రి జగన్ విచారం వ్యక్తం చేశారు. అపార అనుభవం ఆమె సొంతమని ట్వీటర్ వేదికగా అభివర్ణించారు. సుష్మా కుటుంబానికి ప్రగాఢసానుభూతిని తెలియజేశారు.

అపార అనుభవం ఆమె సొంతం
author img

By

Published : Aug 7, 2019, 1:49 AM IST

సుష్మా స్వరాజ్ మృతిపట్ల ముఖ్యమంత్రి జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అపార అనుభవం, సంయమనం, నైపుణ్యం కలబోసిన నేతగా సుష్మాను అభివర్ణించారు. ఆమెను గొప్ప పార్లమెంటేరియన్​గా కొనియాడారు. సుష్మా కుంటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Her own experience: CM jagan
ముఖ్యమంత్రి ట్వీట్

సుష్మా స్వరాజ్ మృతిపట్ల ముఖ్యమంత్రి జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అపార అనుభవం, సంయమనం, నైపుణ్యం కలబోసిన నేతగా సుష్మాను అభివర్ణించారు. ఆమెను గొప్ప పార్లమెంటేరియన్​గా కొనియాడారు. సుష్మా కుంటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Her own experience: CM jagan
ముఖ్యమంత్రి ట్వీట్

ఇదీచదవండి

లోధిరోడ్​ శ్మశానవాటికలో సాయంత్రం 'సుష్మా' అంత్యక్రియలు

Intro:తిరుపతిలో గుణ 369 చిత్రం యూనిట్ సందడి చేసింది. మినీ ప్రతాప్ థియేటర్ కు చేరుకొని ప్రేక్షకులను హోరెత్తించారు.


Body:తిరుపతిలో గుణ 369 చిత్రం యూనిట్ మంగళవారం రాత్రి సందడి చేసింది. చిత్రం ఘన విజయం లో భాగంగా తిరుపతి గ్రూప్ థియేటర్ లో ప్రదర్శించబడుతున్న మినీ ప్రతాప్ థియేటర్ కు ఆ చిత్రం హీరో కార్తికేయ, దర్శకుడు అర్జున్ జంద్యాల, రంగస్థలం చిత్రం ఫ్రేమ్ నటుడు మహేష్ చేరుకుని ప్రేక్షకులను హోరెత్తించారు. ఈ సందర్భంగా హీరో కార్తికేయ మీడియాతో మాట్లాడుతూ తన రెండో సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించిందని హర్షం వ్యక్తం చేశారు. త్వరలో నానితో కలిసి గ్యాంగ్ లీడర్ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వెల్లడించారు.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.